| తరచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్.ఎ.క్యూలు) |
|
|
 |
I need software tools and technologies in my language.
But I don’t find the link for it on www.ildc.in.?
నా భాషలో సాంకేతిక ప్రక్రియలు, సాఫ్టువేర్ ఉపకరణాలు కావాలి. అవి www.ildc.in లో ఎక్కడ ఉంటాయి?
|
 |
I am unable to download the software from
the website. What is the solution to this problem?
వెబ్‌సైట్‌నుండి సాఫ్టువేర్‌ను డౌన్‌లోడ్ చేయలేకున్నాను. దయచేసి పరిష్కారం తెలుపగలరు.
|
 |
I am unable to install the software on my
machine. I have the CD with me ?
నా కంప్యూటర్‌లో సాఫ్టువేర్‌ను ఇన్‌స్టాల్ చేయలేకున్నాను. నా దగ్గర సీడీ ఉంది.
|
 |
I have registered my details on the website
but I have not yet received the CD. what could be the reason?
నా వివరములను వెబ్‌సైట్‌లో ఇచ్చాను. కాని ఇంతవరకూ నాకు సీడీ పంపలేదు. కారణం తెలియదు.
|
 |
Is the CD Free of cost or I have to pay
some money to purchase these online or offline ?
ఈ సీడీ ఉచితంగా పంపుతారా, లేక్ దీన్ని ఆన్‌లైన్‌లోగానీ ఆఫ్‌లైన్‌లోగానీ కొనడానికి ఏమైనా పైకం చెల్లించాలా?
|
 |
What if i need any technical help in
installing the softwares in the CD?
సీడీలో ఇచ్చిన సాఫ్టువేర్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి ఏదైనా సాంకేతిక సహాయం కావలిస్తే ఏం చేయాలి?
|
 |
I am unable to register on the website.
What should I do ?
నా పేరును, విలాసాది వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయలేకున్నాను. నేనేం చేయాలి?
|
 |
I have operating systems other than windows
and Linux. Does these software work on my platform also?
నా వద్ద విండోస్, లినక్స్ కాకుండా వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ ఇతర సిస్టమ్స్‌పైకూడా ఈ సాఫ్టువేర్‌లు పనిచేస్తాయా?
|
 |
I see different list of contents for different languages.
What to do if I want a software/ utility which is present in other language but not in my language ?
భిన్న భాషల్లో విభిన్నమైన విషయసూచికలున్నాయి. నా భాషలో కాకుండా ఇతర భాషల్లో ఉన్న సాఫ్టువేర్లు / సాంకేతిక ప్రక్రియలు / యుటిలిటీలను ఏం చేయాలి?
|
 |
What is Bharateeya Open Office ?
What are its uses for a common man?
భారతీయ ఓపెన్ ఆఫీస్ అంటే ఏమిటి? దానివల్ల సామాన్య మానవునికి జరిగే లాభం ఏమిటి?
|
 |
What is Firefox?
ఫైర్ ఫాక్స్ అంటే ఏమిటి?
|
 |
What is Thunderbird?
థండర్‌బర్డ్ అంటే ఏమిటి?
|
 |
What is PIDGIN ?
పిడ్గిన్ అంటే ఏమిటి?
|
 |
What is Sunbird Calendar Application?
సన్‌బర్డ్ క్యాలెండర్ అప్లికేషన్ అంటే ఏమిటి?
|
 |
What is Scribus ?
స్క్రైబస్ అంటే ఏమిటి?
|
 |
What is Content Management System?
కాంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అంటే ఏమిటి?
|
 |
Once I click on the desired language button,
the menu / contents are in the said language. However, since I intend to learn the language,
how one can proceed further to get the tools / technologies.
నేను కోరుకున్న భాషపై క్లిక్ చేయగానే, మేనూ/ కాంటెంట్స్ (విషయములు) అదే భాషలో వస్తాయి. అయితే, నేను ఏదోవిధంగా భాషను నేర్చుకోదల్చుకున్నాను.
అయితే ఉపకరణాలను/సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా పొందగలను?
|
 |
I am a linguist and work as a Translator.
I want to be updated with the development in language technology area.
నేను భాషా తత్వవేత్తను. అనువాదకునిగా పనిచేస్తున్నాను. భాషాశాస్త్రంలో మీరు కొనసాగించే భాషాభివృద్ధిని ఎప్పటికప్పుడు తెలుసుకోవా లనుకుంటున్నాను.
|
 |
Is Optical Character Recognition (OCR)
available in all the languages / scripts .
ఆప్టికల్ కారెక్టర్ రికగ్నిషన్ (ఓసీఆర్) అన్నిభాషలకూ/లిపులకు దొరుకుతుందా?
|
 |
Text To Speech in Hindi Software Tools
is working well. Do you have it for other languages also?
హిందీ సాఫ్టువేర్ ఉపకరణాల్లో వచనం-నుండి-సంభాషణ బాగా పనిచేస్తోంది. ఇతర భాషల్లోకూడా ఇలాంటి సౌకర్యం ఉందా?
|
 |
I have a problem in using the softwares.
Where I can get support ?
సాఫ్టువేర్లను వాడునప్పుడు ఒక సమస్య ఎదురవుతోంది. ఎవరు పరిష్కరిస్తారు?
|
 |
I find there are some errors in the text
on this website. How do I report these errors.
ఈ వెబ్‌సైట్‌లో నాకు కొన్ని తప్పులు కనిపించాయి. వీటిని మీకు ఎలా తెలియపర్చాలి?
|
 |
I want to translate some files from
English to Indian Language. I don’t see any software for the same?
ఇంగ్లీషునుండి తెలుగుభాషలోకి అనువదించే సాప్టువేరులున్నాయా?
|
 |
Can I use these softwares and fonts in
my product development and to make my own commercial website?
నే నొక వెబ్‌సైటును తయారుచేస్తున్నాను. దానిని వాణజ్యపరంగా ఉపయోగించదల్చుకున్నాను. ఇందునిమిత్తం మీ సాఫ్టువేర్లను, ఫాంటులను ఉపయోగించవచ్చా?
|
 |
We are an organization and we want to use
these software tools for our daily office work. Can we get the training for the same?
మాదొక సంస్థ. మా కార్యాలయ అనుదిన ఆఫీసు పనులకు మీ సాఫ్టువేర్ ఉపకరణములు, ఫాంట్లను వాడాలనుకుంటున్నాం. వీటిని వాడుటకు శిక్షణ ఇస్తారా?
|
 |
Can I send emails in my language using
the softwares in the CD?
సీడీలోని సాఫ్టువేర్ల నుపయోగించి నా భాషలో ఇ-మెయిల్స్‌ను పంపవచ్చా?
|
 |
I have registered on the website & lost
the password?
నా పేరును వెబ్‌సైట్లో నమోదు చేసుకున్నాను. అయితే పాస్‌వర్డ్ మర్చిపోయాను.
|
 |
I am residing outside India. How I can
get the CD?
నేను భారతదేశానికి వెలుపల ఉంటున్నాను. నాకు సీడీ పంపుతారా?
|
|
|
|
| |
|
|
|
| |
|
|
| |
| |
|
|
| |
|
|
| |
 |
|
|
| |
|
|
| |
 |
|
|
| |
|
|
| |
 |
|
|
| |
What is Bharateeya Open Office ?
What are its uses for a common man?
భారతీయ ఓపెన్ ఆఫీస్ అంటే ఏమిటి? దానివల్ల సామాన్య మానవునికి జరిగే లాభం ఏమిటి? |
Ans: The BharateeyaOO suite mainly consists of a
word processor application (Writer), a spreadsheet application (Calc), a
presentation application (Impress), a drawing application (Draw). The
BharateeyaOO suite is the customized version of Open Office, with all the
menus, status bars, error messages, user prompts, etc. localized for Indian
languages. There is a Help menu in each of the BharateeyaOO applications,
which contains help options in Indian languages that can be used to take
help on the various tools and commands of the application.
సమాధానం: భారతీయ ఓపెన్ ఆఫీస్ ఒక సంకలిత ప్రబంధం. అందులో ఒక వర్డ్ ప్రాసెసర్ (రైటర్), ఒక స్ప్రెడ్‌షీట్ అప్లికేషన్ (కాల్క్), ఒక ప్రజెంటేషన్ అప్లికేషన్ (ఇంప్రెస్),
ఒక డ్రాయింగ్ అప్లికేషన్ (డ్రా) ఉన్నాయి. ఓపెన్ ఆఫీస్‌ను స్థానిక భారతీయ భాషల్లోకి అనువదించిన ప్రతిరూపమే భారతీయ ఓపెన్ ఆఫీస్. ఓపెన్ ఆఫీస్‌లో ఉన్న సౌకర్యాలన్నీ--అన్ని మేనూలు,
స్టాటస్ బార్లు, పొరపాటు సందేశాలు మొదలైనవాటి నన్నింటినీ--ఉన్నవి ఉన్నట్లు ఇందులో రూపొందించినాము. అప్లికేషన్‌కు సంబంధించిన కమాండ్స్ నన్నింటిని హెల్ప్ మేనూలో ఇచ్చాము.
| |
| |
 |
What is Firefox?
ఫైర్ ఫాక్స్ అంటే ఏమిటి? |
Ans: Developed by Mozilla, Firefox is a free, open-source,
web browser for Windows, Linux, and Mac OS X. You can download the latest version
from the Firefox web page. Indian language Localized version of Firefox is included
in each language CD.
సమాధానం: ఫైర్ ఫాక్స్ ఓపెన్ సోర్స్‌లో ఉచితంగా లభ్యమయ్యే సాఫ్టువేర్. దీనిని మొజిల్లా సంస్థ తయారుచేసింది. ఇది విండోస్, లినక్స్ మరియు మాక్ ఓ.యస్. ఎక్స్. వేదికలపై పనిచేస్తుంది.
పైర్‌ఫాక్స్ వెబ్‌పేజీనుండి సరిక్రొత్త వెర్షన్ కాపీని మీరు డౌన్‌లోడ్ చేసుకొనవచ్చును. స్థానికభాషలోకి అనువదించిన వెర్షన్ మీకు అందజేసిన సీడీలో ఉంది.
| |
| |
What is Thunderbird?
థండర్‌బర్డ్ అంటే ఏమిటి? |
Ans: Thunderbird is a free, open-source and cross-platform
mail client for most operating systems including, but not limited to, Windows, Linux
and Macintosh. It is based on the Mozilla codebase. It is a robust and easy to use
client, similar to competing products like Outlook Express, but with some major
advantages such as junk mail classification. Localized version of Thunderbird is
included in each language CD.
సమాధానం: ఓపెన్ సోర్స్‌లో, వివిధ ఆపరేటింగ్ సిస్టమ్స్ వేదికలపై ఎట్టి వివక్షత లేకుండా విండోస్, లినక్స్, మాకింటాష్ మొ. వాటితో సహా అనేక వేదికలపై థండర్‌బర్డ్ పనిచేయగలదు.
ఇది ఉచితముగా లభించును. దీనికి ఆధారం మొజిల్లా కోడ్‌బేస్. చాలా శక్తివంతమైనది. బలమైనది. వాడడంకూడా చాలా తేలిక.
ఔట్‌లుక్ ఎక్స్‌ప్రెస్ వంటి వ్యాపారపోటీ ఉత్పత్తులవలెనే ఇదికూడా పనిచేయడమే కాకుండా ఇందులో అనేక అదనపు సదుపాయములు కలవు.
ఉదాహరణకు పనికిమాలిన చెత్త సందేశములను విశ్లేషిస్తుంది. స్థానికభాషలోకి అనువదించిన వెర్షన్ మీకు అందజేసిన సీడీలో ఉంది.
| |
| |
 |
What is PIDGIN ?
పిడ్గిన్ అంటే ఏమిటి? |
Ans: Pidgin is an easy to use and free chat client used by
millions. You can Connect to AIM, MSN, Yahoo, and more chat networks all at once.
Indian language Localized version of PIDGIN is included in each language CD
సమాధానం: లక్షలాదిమందితో సునాయాసంగా, ఉచితముగా సంభాషించుటకు వీలు కలిగించు సాఫ్టువేర్ పిడ్గిన్. ఒకే సమయంలో మీరు AIM, MSN, Yahoo తదితర అనేక నెట్‌వర్క్‌లతో కనెక్ట్ చేయవచ్చును.
స్థానికభాషలోకి అనువదించిన వెర్షన్ మీకు అందజేసిన సీడీలో ఉంది.
| |
| |
What is Sunbird Calendar Application?
సన్‌బర్డ్ క్యాలెండర్ అప్లికేషన్ అంటే ఏమిటి? |
Mozilla Sunbird is a cross-platform calendar application,
built upon Mozilla Toolkit. The goal is to provide the users with full-featured
and easy to use calendar application that you can use around the world. It's
entirely standalone: it doesn't require the bulk of another application, but
doesn't offer any integration into other programs. Localized version of Mozilla
Sunbird is included in each language CD.
సమాధానం: మొజిల్లా సన్‌బర్డ్ భిన్నవేదికలపై వినియోగపడు కాలెండర్ అప్లికేషన్. ఇది మొజిల్లా టూల్‌కిట్ ఆధారంగా నిర్మించబడింది.
ప్రపంచమంతటా అన్ని సౌకర్యాలతో సులువుగా ఉపయోగించుటకు వీలుగా ఉండాలనే లక్ష్యంతో ఇది నిర్మించబడింది. ఇది పూర్తిగా సర్వస్వతంత్రమైనది.
ఇతర అప్లికేషన్లవలె భారమైనది కాదు. ఇతర ప్రోగ్రాములతో సమ్మేళనం కాదు. స్థానికభాషలోకి అనువదించిన వెర్షన్ మీకు అందజేసిన సీడీలో ఉంది.
| |
| |
 |
What is Scribus ?
స్క్రైబస్ అంటే ఏమిటి? |
Ans: Scribus is an open-source program that brings
award-winning professional page layout to Linux/Unix, MacOS X, OS/2 and Windows
desktops with a combination of "press-ready" output and new approaches to
page layout. Underneath the modern and user friendly interface, Scribus
supports professional publishing features, such as CMYK color, separations,
ICC color management and versatile PDF creation. Indian language Localized
version of Scribus is included in each language CD.
సమాధానం: స్క్రైబస్ పేజ్ లే ఔట్‌లో అత్యంతాధునిక సౌకర్యాలను, తక్షణ ముద్రణా వినియోగానికి అనువుగా ఉండు నమూనాలో మీ సమాచారాన్ని లినక్స్/యూనిక్స్,
మాక్ ఓ.యస్. ఎక్స్, ఓ.యస్./2 మరియు విండోస్ వేదికలపై విజయవంతంగా వాడుటకు ఉపయోగపడును. ఇది ఓపెన్ సోర్స్‌లో లభించును. వాడడం ఎంతో తేలిక.
అంతేగాక అధునాతన ప్రచురణకు కావలసిన హంగులు, సి.యం.వై.కె. కలర్ సెపరేషన్లు, ఐసిసి కలర్ మేనేజ్‌మెంట్, పిడియఫ్ క్రియేషన్లు వంటి అనేక సదుపాయములు కలవు.
స్థానికభాషలోకి అనువదించిన వెర్షన్ మీకు అందజేసిన సీడీలో ఉంది.
| |
| |
| |
 |
What is Content Management System?
కాంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అంటే ఏమిటి? |
Ans: Content Management System is a generic, extensible,
process-driven software based framework for establishing Community Information
Systems (CIS) or Social Information Systems (SIS) in the form of E-Communities.
It provides a platform for creating, using, and sharing information among and
across the members of E-Communities. Indian language Localized version of CMS
is included in each language CD.
సమాధానం: అనుదినం మనం సంపాదించే సమాచారాన్ని శాస్త్రీయంగా నిర్వహించడానికి ఒక సాధారణ పద్ధతి అవసరం. ఈ పద్ధతిద్వారా సమాజం మొత్తానికి సమాచారాన్ని ఇ-కమ్యూనిటీలద్వారా ఎప్పటికప్పుడు చేరవేయవచ్చు.
ఇందుకుగాను సమగ్ర వ్యవస్థ అవసరం. ఈ అవసరాలను తీర్చేదే కాంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్. ఈ సిస్టమ్‌లో సమాచారాన్ని సృష్టించవచ్చు, వాడవచ్చు, ఇతరులకు అందించవచ్చు.
స్థానికభాషలోకి అనువదించిన వెర్షన్ మీకు అందజేసిన సీడీలో ఉంది.
| |
| |
|
|
| |
 |
|
|
| |
|
|
| |
 |
|
|
| |
|
|
| |
 |
|
|
| |
|
|
| |
 |
|
|
| |
|
|
| |
 |
|
|
| |
|
|
| |
 |
|
|
 |
| |